kntv
kntv

మల్లన్నకు భారీ హుండీ ఆదాయం

1 hour ago

ఉభయ దేవాలయాల హుండీల లెక్కింపు లో దేవస్థానానికి 5,06,97,110 రూ నగదు రాబడిగా లభించింది.హుండీలో బంగారం వెండి .వివిధ దేశాల కరెన్సీ భక్తులు స్వామి అమ్మవారికి సమర్పించారు పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో లెక్కింపును చేపట్టడం జరిగింది.హుండీల లెక్కింపును ఈఓ.శ్రీనివాసరావు బోర్డు సభ్యురాలు కాంతివర్ధిని పర్యవేక్షించారు.

Click here to Read More
Previous Article
సీఎంను కలిసిన మాజీ ఎమ్మెల్యే "పిల్లి" దంపతులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment