kntv
kntv

రూపాయి గ్లోబల్ లక్ష్యం.. ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

1 hour ago

భారత రూపాయి అంతర్జాతీయ వినియోగాన్ని పెంచేందుకు పలు దేశాలతో అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకున్నామని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఆయా దేశాల స్థానిక కరెన్సీలతో పాటు భారత రూపాయిలోనూ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించే దిశగా భారత్ ముందుకు సాగుతోందని రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వెల్లడించారు.

Click here to Read More
Previous Article
డీసీఎం పవన్ హెచ్చరిక.. సోషల్ మీడియాపై కొత్త చట్టం!

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment