kntv
kntv

బారా షహీద్ దర్గా వద్ద రెండో రోజు ఘనంగా రొట్టెల పండగ

12 hours ago

బారా షహీద్ దర్గా స్వర్ణాల చెరువు వద్ద రెండో రోజు రొట్టెల పండగ భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. కోరిన కోర్కెలు తీరినవారు, కోర్కెలు నెరవేరాలని కోరుకునేవారు సంప్రదాయం ప్రకారం రొట్టెలను పంచుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు వైద్య, పారిశుధ్య, ఇతర సౌకర్యాలు కల్పించగా, స్వర్ణాల చెరువు వద్ద దర్శనం కోసం భారీగా భక్తులు బారులు తీరారు.

Click here to Read More
Previous Article
పార్టీ వీడిన నేతలపై మమతా బెనర్జీ భావోద్వేగ వ్యాఖ్యలు
Next Article
జోరు వర్షం లో కూడా 7 వారాల మొక్కు తీర్చుకుంటున్న భక్తులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment