kntv
kntv

సీషెల్స్‌కు ప్రధాని మోదీ అధికారిక పర్యటన

11 hours ago

ప్రధాని నరేంద్ర మోదీ సీషెల్స్ పర్యటనకు ఢిల్లీ నుంచి బయల్దేరారు. జూన్ 27–29 వరకు జరిగే ఈ అధికారిక పర్యటనలో సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అలాగే సీషెల్స్ జాతీయ అసెంబ్లీలో ప్రసంగించే తొలి భారత ప్రధానమంత్రిగా మోదీ చరిత్ర సృష్టించనున్నారు.

Click here to Read More
Previous Article
పప్పు వంటకాలతో ప్రోటీన్ పుష్కలంగా
Next Article
పార్టీ వీడిన నేతలపై మమతా బెనర్జీ భావోద్వేగ వ్యాఖ్యలు

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment