kntv
kntv

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి మహిమ

2 hours ago

చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం భక్తుల కొంగుబంగారంగా ప్రసిద్ధి చెందింది. స్వయంభువుగా వెలిసిన గణనాథుడు కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్తుల విశ్వాసం. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించి ఆశీస్సులు పొందుతారు. వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.

Click here to Read More
Next Article
భక్తుల రక్షకుడు శ్రీ లక్ష్మీ నరసింహుడు

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment