kntv
kntv

పాకిస్థాన్ లింకులు.. ఎస్‌టీఎఫ్ సంచలన ఆరోపణలు

1 hour ago

కోల్‌కతా ఎస్‌టీఎఫ్ ఐజీ గౌరవ్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, అర్పితా సర్కార్ పాకిస్థాన్‌కు చెందిన హ్యాండిల్స్‌తో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. యువతను నెట్‌వర్క్‌లో చేర్చ డం, సమాచారం సేకరణ, రాడికలైజేషన్ కోణాల్లో విచారణ కొనసాగుతోందని తెలిపారు.