శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    KFF Singapore Badminton Open 2026 : సాత్విక్-చిరాగ్ చారిత్రక విజయం.. దేశానికి గర్వకారణమన్న పవన్ కళ్యాణ్

    59 minutes ago

    సింగపూర్‌లో జరిగిన కెఎఫ్‌ఎఫ్ సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్ 2026లో పురుషుల డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టీలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై భారత క్రీడా ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిన ఈ విజయం దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

     

    ఈ అద్భుత విజయంతో దేశవ్యాప్తంగా యువ క్రీడాకారులకు సాత్విక్-చిరాగ్ జోడీ ఆదర్శంగా నిలిచిందని పవన్ కళ్యాణ్ అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే జోష్‌తో మరిన్ని టైటిళ్లు సాధించి భారతదేశానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, ఇద్దరికీ తన శుభాకాంక్షలు తెలిపారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Centre floats second global tender for 70 lakh tonne urea despite surge in prices
    తర్వాత ఆర్టికల్
    ICC suspends Cricket Canada after corruption allegations: What it means for players

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి