kntv
kntv

క్రియేటర్ల కోసం శాంసంగ్ గెలాక్సీ F70 Pro 5G

56 minutes ago

కంటెంట్ క్రియేటర్ల కోసం Samsung కొత్త Galaxy F70 Pro 5Gను పరిచయం చేసింది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, వేగవంతమైన LPDDR5X RAMతో మల్టీ టాస్కింగ్, వీడియో ఎడిటింగ్ మరింత సులభంగా సాగుతాయని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర ₹23,999గా నిర్ణయించింది.