kntv
kntv

ఒక్క కేసు 35 లక్షలు విలువైన 35 బైకులు స్వాధీనం

2 months ago

రావులపాలెంలో అంతర్ జిల్లాల బైక్ దొంగల ముఠాను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 38 లక్షల విలువైన 35 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. అమలాపురం డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఈ వివరాలు వెల్లడించారు. మే 22న రావులపాలెంలో నమోదైన బైక్ దొంగతనం కేసు దర్యాప్తులో ఈ ముఠా గుట్టు రట్టయిందని పేర్కొన్నారు.