kntv
kntv

నీట్ విద్యార్థులకు జూన్ 21న ఉచిత ఆర్టీసీ ప్రయాణం

1 hour ago

 నీట్ యూజీ-2026 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు జూన్ 21న ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు జాయింట్ కలెక్టర్ విద్యాధరి తెలిపారు. ఒరిజినల్ హాల్ టికెట్ చూపించి మాత్రమే ప్రయాణం అనుమతి. ఈ సౌకర్యం పరీక్ష రోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.

Click here to Read More
Previous Article
కృష్ణలంకలో గాదెసాయికృష్ణ కుటుంబాన్ని జగన్ పరామర్శ
Next Article
మెగాస్టార్ అభిమానాన్ని చాటిన రాజ్ నిడిమోరు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment