kntv
kntv

చరిత్ర సృష్టించిన ట్రీసా-గాయత్రి- 15 ఏళ్ల తర్వాత కాంస్యం

1 hour ago

బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ట్రీసా జాలీ–గాయత్రి గోపీచంద్ జోడీ చారిత్రాత్మక కాంస్య పతకం సాధించింది. మహిళల డబుల్స్‌లో భారత్ 15 ఏళ్ల తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాన్ని గెలుచుకోవడం విశేషం