kntv
kntv

కలిదిండిలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు

53 minutes ago

కలిదిండి మండలంలో జడ్డు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పద్మ విభూషన్, మెగాస్టార్ చిరంజీవి 71 పుట్టినరోజు వేడుకలు అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. సినిమాల్లో నే కాదు ప్రజలకు రక్తదానం, నేత్ర దానం, ఆక్సీజన్ సిలిండర్ లు అందించడం. ప్రకృతి విపతుల్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా ఉండేది మెగాస్టార్ చిరంజీవి అని జడ్డు సుబ్రహ్మణ్యం అన్నారు.