kntv
kntv

*వినాయక విగ్రహాలకు రూ.10 వేల విరాళం*

48 minutes ago

తలుపుల లోని రెండు ప్రాంతాల్లో  వినాయక విగ్రహాలకు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు గుండె నరసింహులు రూ.10 వేల విరాళం అందజేశారు.పూలవాండ్లపల్లికి రూ.5 వేలు, ఎర్రిపల్లికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, గంగాధర్, వేణు, రమేష్, శీను, చావిడి రామ్మోహన్, గుండె శివశంకర్ సాయి రత్నం తదితరులు పాల్గొన్నారు.