kntv
kntv

జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’.. సీఎం ఆదేశాలు

28 minutes ago

ఏపీలో వైద్య ఆరోగ్య సేవలను మరింత సమర్థంగా అందించేందుకు ‘సంజీవని ప్రాజెక్టు’ను జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం చంద్ర బాబు అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో వైద్య రంగంలో అనూహ్య మార్పులు తీసుకురావచ్చన్నారు. 90 రోజుల ప్రణాళికతో 28 జిల్లాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.