kntv
kntv

TNలో ప్రభుత్వ ఆస్పత్రి శిశువులకు బంగారు కానుక

13 hours ago

తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే ప్రతి నవజాత శిశువుకు 1 గ్రాము బంగారు ఉంగరం అందించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం అమలుకు ₹755.83 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, తల్లి–శిశు సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా తెలిపింది.