kntv
kntv

*🌧️ గుండువారిపల్లిలో వర్షం.. రైతుల్లో ఆనందం*

1 hour ago

: ఎల్‌నినో ప్రభావంతో గత నాలుగు నెలలుగా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న గుండువారిపల్లి ప్రజలకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. . మంచినీళ్లు త్రాగడానికి అటు జీవాలకు చాలా ఇబ్బంది పడుతున్నారు రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వాతావరణం చల్లబడటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Click here to Read More
Previous Article
సురభి గ్రామం బోడిగుండు పల్లెలో పోటాపోటీ లడ్డూ వేలం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment