kntv
kntv

చెన్నూరులో మట్టి వినాయకుల పంపిణీ.. వైస్సార్సీపీ

1 hour ago

చెన్నూరు, సెప్టెంబర్ 13: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని గుమ్మల సాయికుమార్ రెడ్డి కోరారు. చెన్నూరులోని 7, 8, 9, 10 వార్డుల ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జి.ఎన్. భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ , మిట్టా మాధవ రెడ్డి, గుమ్మల మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
ముందస్తు జాగ్రత్తే క్యాన్సర్‌పై తొలి విజయం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment