kntv
kntv

ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కలిసిన చిట్వేల్ జనసేన నాయకులు

51 minutes ago

 జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కమిటీల్లో భాగంగా కడప మరియు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయ కమిటీ కోఆర్డినేటర్‌ దేవ వరప్రసాద్ ను కలిసిన చిట్వేల్ మండలం జనసేన నాయకులు మాదాసు నరసింహ, మద్దూరి మన్మధ, పురం సురేష్, ఆనందల తేజ, ముత్యాల కిషోర్, మాదినేని రాజా, మణి మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.