kntv
kntv

ఉపాధ్యాయులే భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకులు: సీఎం రేవంత్

48 minutes ago

 

 

 

సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులందరికీ శుభా కాంక్షలు తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నివాళు లర్పించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమని, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురువుల సేవలు చిరస్మరణీయమ ని అన్నారు.