kntv
kntv

ఎవరీ వెలిగొండ ప్రాజెక్ట్ 'పూల. సుబ్బయ్య '

1 hour ago

ఏపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేనే ఈ పూల సుబ్బయ్య. యర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాలకు సిపిఐ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ సమయంలోనే నిరంతరం కరవుకాటకాలతో సతమతం అవుతున్న తమ ప్రాంతానికి సాగునీరు అందించాలని పోరాటాలు చేశారు. కృష్ణా జలాలను తరలించి తమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవాలని కలగన్నారు. వారి పోరాట పలితమే నేటి వెలిగొండ ప్రాజెక్టు.