kntv
kntv

అన్నవరంలో రికార్డు స్థాయిలో వరలక్ష్మీ వ్రతాలు

57 minutes ago

కాకినాడ జిల్లా అన్నవరం రత్నగిరిపై శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళా భక్తులకు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. రికార్డు స్థాయిలో 12,230 వ్రతాలు నిర్వహించగా, భక్తులకు స్వామివారి ప్రసాదాలు, ఉచి త దర్శనం, అన్నప్రసాదం అందించారు.