kntv
kntv

చాగణం రాజుపాలెంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

1 hour ago

సైదాపురం మండలం చాగణం రాజుపాలెంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుని చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముప్పాళ్ళ పుల్లంరాజు, కిష్టమ్మ జ్ఞాపకార్థం విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ చేశారు. గుంటమడుగు కిషోర్ రాజు, సుజాత, ముప్పాళ్ళ రఘురామ రాజు, శాంతమ్మ పుల్లంరాజు కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అందజేశారు