kntv
kntv

రాఖీ పండుగ వేళా వ్యాపారాలు లేక చిరు వ్యాపారుల అవస్థలు

54 minutes ago

చెన్నూరు: రక్షాబంధన్ పండుగ సందర్భంగా వ్యాపారం జోరుగా సాగుతుందని ఆశించిన చిరు వ్యాపారులకు నిరాశే ఎదురవుతోంది. రాఖీలు, పండుగ సామగ్రి తెచ్చి దుకాణాలు ఏర్పాటు చేసినా కొనుగోలుదారులు పెద్దగా రావడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టి సరుకులు తెచ్చుకున్నా అమ్మకాలు లేక నష్టాలు తప్పడం లేదన్నారు.