kntv
kntv

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తెలుగుగంగ అధికారులు

47 minutes ago

నెల్లూరు సోమశిల నీటిపారుదల కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతు నుంచి రూ.4 లక్షలు లంచం డిమాండ్ చేసి, రూ.3 లక్షలు తీసుకుంటుండగా ఈఈ మహేష్, డీఈ గౌతమ్ సుమన్, ఏఈ ఎం.నారాయణరాజులు పట్టుబడినట్లు సమాచారం. కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

Click here to Read More
Previous Article
సమస్యకు పరిష్కారం చూపాలి...

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment