kntv
kntv

వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కరపత్రాల విడుదల

42 minutes ago

కడప కలెక్టరేట్‌లో VHPS ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. సంక్షేమ శాఖ ఏడీ కృష్ణకిషోర్ చేతుల మీదుగా కరపత్రాలు ఆవిష్కరించారు. ఈనెల 28న సంస్థ 20వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో ఆంజనేయులు,  తదితరులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
తమిళనాడు, పుదుచ్చేరి ఓటర్లకు జ్ఞానేశ్ కుమార్ అభినందనలు
Next Article
*ఇది ఒక్క గ్లాస్ తాగితే మీ చిట్టి గుండె పదిలంగా ఉండడం పక్కా

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment