kntv
kntv

కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం లో మోదీ ఫోటో కనిపించడం లేదు

2 months ago

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామిగా ఉందని, అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారంలో కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి తగిన గుర్తింపు ఉండాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గవేశ్వర్ యాదవ్ అన్నారు.