kntv
kntv

రప్ప రప్పా బ్యాచ్కు పార్టీలోకి నో ఎంట్రీ

34 minutes ago

వైసీపీ రప్ప రప్పాఅంటే చూస్తూ ఊరుకునేది లేదని చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలుకు పంపే బాధ్యత తనదని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పష్టం చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమపై దుష్ప్రచారం చేసిన వారిని పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని గుర్తు పెట్టుకున్నానని తెలిపారు 

Click here to Read More
Previous Article
కొత్తచెరువు లో ఘనంగా చిరంజీవి జన్మదినోత్సవ వేడుకలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment