kntv
kntv

ఇనార్బిట్ మాల్ వద్ద ప్రమాదం.. ఎంపీ కుమారుడిపై కేసు

40 minutes ago

 

హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో ఆగస్టు 16న జరిగిన రోడ్డు ప్రమా దంలో 26 ఏళ్ల భారతీ ముఖి మృతి చెందారు. ఈ కేసులో ఏపీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజుష్‌పై BNS 106(1) కింద కేసు నమోదైంది. ఆస్టన్ మార్టిన్ కారుతో ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.