kntv
kntv

కంచికచర్ల మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం...

1 month ago

పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా మంగళవారం కంచికచర్ల మండల పరిధిలోని గణాత్కూరు, కొత్తపేట గ్రామాలలోని పత్తి, పెసర, మినుము పంటలను రైతులతో కలిసి వ్యవసాయ అధికారి పరిశీలించారు.   పంటలపై రసం పీల్చు పురుగులను గుర్తించడం జరిగిందని దీని నివారణకు పిప్రోనిల్ ఒక లీటరు నీటికి 2 ml మందు పంటలపై పిచికారి  చేయాలని వ్యవసాయ అధికారి రైతులకు సూచించారు.

Click here to Read More
Previous Article
కొద్దిపాటి వర్షానికి పొంగి పొర్లిన డ్రైనేజీ....
Next Article
ప్రపంచకప్ విక్రయ వివాదం.. ఫిఫా కార్యదర్శి ఆవేదన

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment