kntv
kntv

శ్రావణ తొలి రోజు కాశీ విశ్వనాథుడికి యోగి పూజలు

1 month ago

పవిత్ర శ్రావణ మాసం తొలి రోజు సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో పరమేశ్వరుడికి అభిషేకాలు, ప్రార్థనలు సమర్పించారు.

Click here to Read More
Previous Article
సద్గురువును ఎలా గుర్తించాలి? ఆధ్యాత్మిక సందేశం
Next Article
వాయుగుండం ప్రభావం.. ఏపీలో వర్షాలు, ఈదురుగాలులు

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment