kntv
kntv

భారత అంతరిక్ష రంగంలో కాకినాడకు కొత్త అవకాశాలు..

57 minutes ago

కాకినాడ : భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు అంతరిక్ష సాంకేతిక రంగంలో కొత్త అవకాశాలను తీసుకురావడంపై రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ప్రత్యేక దృష్టి సారించారు.