kntv
kntv

'తల్లికి వందనం'తో గిరిజన కుటుంబాలకు భరోసా సీఎం చంద్రబాబు

1 hour ago

'తల్లికి వందనం' పథకం లబ్ధిదారులైన గిరిజన మహిళలతో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల ల్లో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన మధ్యాహ్న భోజనం, 'స్త్రీ శక్తి' ద్వారా మహిళల ఆర్థిక సాధికారతపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.