kntv
kntv

రోమేనియాకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

1 month ago

మూడు దేశాల పర్యటనలో చివరి దశగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రోమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో రోమేనియా విదేశాంగ మంత్రి ఓనా-సిల్వియా ట్సోయు ఆమెకు ఘన స్వాగతం పలికారు. భారత్-రోమేనియా ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు జరగనున్నాయి.