kntv
kntv

ఆప్కాస్ కార్మికుల పర్మినెంట్‌కు డిమాండ్

1 hour ago

కాకినాడ  ఆప్కాస్ పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కింద రూ.36 వేల కనీస వేతనం అమలు చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈనెల 20న జరిగే ఆందోళనలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Click here to Read More
Previous Article
గ్రీనింగ్ సొసైటీపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
Next Article
భారత్‌లో AI భాగస్వామ్యాలపై మోదీ–మిస్ట్రాల్ AI కీలక చర్చ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment