kntv
kntv

జీలుగులమ్మ ఆలయ పునర్నిర్మాణం.. ఘనంగా పూజలు

1 hour ago

జంగారెడ్డిగూడెం వైఎస్సార్ నగర్ కాలనీలోని శ్రీ జీలుగులమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తవడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జెట్టి గురునాధరావు పాల్గొన్నారు. అనంతరం అన్నసంతర్పణ జరిగింది. ఆలయ నిర్మాణానికి సహకరించిన కొండపల్లి కేసుబాబును ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. 

Click here to Read More
Previous Article
వెంకీ-కళ్యాణ్‌రామ్ మల్టీస్టారర్ ప్రారంభం
Next Article
గ్రీనింగ్ సొసైటీపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment