శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Mla Tangirala Sowmya : సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరం: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

    2 వారాలు క్రితం

    నందిగామ, జనవరి 20 (తొలి ఉదయం):
    సీఎం సహాయనిధి పేద ప్రజల కుటుంబాలకు నిజమైన వరమని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి, బీజేపీ ఓబీసీ ప్రధాన కార్యదర్శి తొర్లికొండ సీతారామయ్య, కూటమి నేతలతో కలిసి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా గుర్తించి అవసరమైన సహాయాన్ని వేగంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలకు కృతజ్ఞతలు తెలిపారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    PawanKalyan : ఫైళ్ల క్లియరెన్స్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టమైన ఫోకస్
    తర్వాత ఆర్టికల్
    Zero Knowledge Proof Set To Crush Polygon And Avalanche, Targeting 7000x Gains In Crypto Market 2026

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి