శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Gudivada MLA Venigandla Ramu :

    3 వారాలు క్రితం

    గుడివాడ, జనవరి 13:
    గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతికి ముందురోజు జరుపుకునే భోగి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో భోగభాగ్యాలతో పాటు కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. శీతాకాలపు చల్లటి గాలులను చీల్చుతూ వెలిగే భోగి మంటలు ప్రతి కుటుంబంలో ఆనందం, ఆశ, సానుకూల మార్పులకు ప్రతీకగా నిలవాలని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. భోగి వేళ అన్ని ఆటంకాలు తొలగిపోయి ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన ప్రార్థించారు.   గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం మంచి మనస్సుతో తలపెట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని, ప్రజల సహకారంతో గుడివాడ మరింత ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆశాభావం వ్యక్తం చేశారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Illegal soil excavation : కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలంలో జోరుగా సాగుతున్న అక్రమ మట్టి తొలకాలు
    తర్వాత ఆర్టికల్
    MI vs GG, WPL Live: Ismail dismisses dangerous Sophie Devine

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి