శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    ElonMusk : ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించనున్న ఎలాన్ మస్క్?.. స్పేస్‌ఎక్స్ ఐపీఓతో కొత్త రికార్డు దిశగా అడుగులు

    45 minutes ago

    ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన Elon Musk మరో అరుదైన రికార్డుకు చేరువవుతున్నట్లు అంతర్జాతీయ ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారు 835 బిలియన్ డాలర్లుగా ఉండగా, SpaceX స్టాక్ మార్కెట్‌లో ప్రవేశించిన తర్వాత అది 1 ట్రిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జూన్ 12 ప్రాంతంలో స్పేస్‌ఎక్స్ నాస్‌డాక్‌లో లిస్టింగ్ అయ్యే అవకాశముండగా, కంపెనీ విలువ 1.7 నుంచి 2 ట్రిలియన్ డాలర్ల మధ్య ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి.

     

    స్పేస్‌ఎక్స్‌లో మస్క్‌కు ఉన్న భారీ వాటాతో పాటు Tesla, xAI, Neuralink, The Boring Company వంటి సంస్థల్లో కూడా ఆయన పెట్టుబడులు ఉన్నాయి. భవిష్యత్తులో స్పేస్‌ఎక్స్, టెస్లా విలీనమయ్యే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలు కొనసాగితే ఎలాన్ మస్క్ ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించే అవకాశాలు మరింత బలపడుతున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    US-Iran war: Rs 10,000 crore ATF Price Stabilization Fund approved for OMCs - how it aims to benefit airlines, passengers
    తర్వాత ఆర్టికల్
    Aamir Khan set to marry Gauri Spratt in July in an intimate ceremony: Report

    సంబంధిత అంతర్జాతీయం అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి