kntv
kntv

ప్రతి పల్లెకు ఆధునిక వైద్య సదుపాయాలు BJP గాలి హరి ప్రసాద్

1 hour ago

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా NDA ప్రభుత్వం కృషి చేస్తోందని భాజపా జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ తెలిపారు ఈ మేరకు ఆదివారం వేంపల్లిలో మాట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో రికార్డు స్థాయిలో నూతన పీహెచ్‌సీ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని చెప్పారు