శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Best constable award : ఉత్తమ కానిస్టేబుల్‌గా నాగమల్లేశ్వరరావుకు సేవా పురస్కారం

    1 వారం క్రితం

    వీరులపాడు మండల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నాగమల్లేశ్వరరావు ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనకు ఈ గౌరవం లభించింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు చేతుల మీదుగా నాగమల్లేశ్వరరావు అవార్డును స్వీకరించారు. విధి నిర్వహణలో నిబద్ధత, ప్రతిభ కనబరిచినందుకు ఈ గుర్తింపు లభించిందని అధికారులు తెలిపారు. ఈ పురస్కారం అందుకోవడంతో తోటి సిబ్బంది, అధికారులు ఆయనను హృదయపూర్వకంగా అభినందించారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Budget 2026 wishlist: Top expectations from FM Niramala Sitharaman’s ninth Budget
    తర్వాత ఆర్టికల్
    Eluru Subramanyam : రాజ్యాంగం సామాన్యులకు న్యాయం అందించే విధంగా రూపొందించబడిందని యేలూరి సుబ్రహ్మణ్యం

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి