kntv
kntv

ఆర్కే రోజాకు పోలీసుల నోటీసులు.. 30న విచారణకు ఆదేశం

1 month ago

నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. తనపై రాజకీయ కక్షసాధింపుతో అక్రమ కేసులు నమోదు చేశారని రోజా ఆరోపించారు. శాంతియు త  నిరసన తెలిపినందుకే కేసు పెట్టారని, బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడదని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.

 
 
 
Click here to Read More
Previous Article
నెక్లెస్ రోడ్‌లో వెలుగుల వేడుక.. పోటెత్తిన జనం
Next Article
భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసుల నోటీసులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment