kntv
kntv

ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో కీలక మార్పులు

1 hour ago

ఐపీఎల్ 2027 సీజన్‌ను ముందుగానే నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి టోర్నీని మార్చి 10న ప్రారంభించి మే 15న ముగించేలా షెడ్యూల్‌ను మార్చాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వర్షాల ప్రభావాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Click here to Read More
Previous Article
50MP కెమెరాతో POVA 8 ఎంట్రీ
Next Article
వంటింటి పసుపుతో ఆరోగ్య రహస్యాలు

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment