శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Vijay And Rashmika Wedding అట్టహాసంగా విజయ్ – రష్మిక వివాహం

    8 hours ago

    విజయ్ దేవరకొండ, రష్మిక మందానా వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 26, 2026న ఉదయం 10:10 గంటలకు హిందూ సంప్రదాయ పద్ధతిలో విజయ్ రష్మిక మెడలో తాళి కట్టి వివాహ బంధంలో ఒక్కటయ్యారు. అత్యంత ప్రైవేట్‌గా నిర్వహించిన ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సంప్రదాయం, ఆత్మీయతల సమ్మేళనంగా జరిగిన ఈ పెళ్లి వేడుక అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

    సాయంత్రం 4:30 గంటలకు రష్మిక కుటుంబ సంప్రదాయం అయిన కొడవ పద్ధతిలో మరోసారి వివాహ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. పెళ్లి వేడుకల భాగంగా ‘విరోష్ ప్రీమియర్ లీగ్’ పేరుతో సరదాగా క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే బుధవారం జరిగిన హల్దీ వేడుక ఫోటోలు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు #ViRoshWedding హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ అవుతున్నాయి.

     

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    No Rate Hike, No Problem? Why Banks Still Check Your Credit Score First
    తర్వాత ఆర్టికల్
    Mortal Kombat II and the eternal hunt for the perfect video game movie

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి