శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Toxic నుంచి మరో క్రేజీ అప్డేట్.. రొమాంటిక్ సాంగ్లో యశ్, కియారా!

    1 hour ago

    Toxic నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. పాన్ ఇండియా స్టార్ Yash సరసన బాలీవుడ్ బ్యూటీ Kiara Advani ఓ రొమాంటిక్ సాంగ్‌లో కనిపించబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఈ లవ్ ట్రాక్ స్పెషల్ హైలైట్‌గా నిలవనుందని, విదేశీ లోకేషన్లలో గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ అప్డేట్‌తో అభిమానుల్లో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    ‘Aadu 3’ trailer out: Multiple timelines teased
    తర్వాత ఆర్టికల్
    South Africa look to finish unbeaten in Super 8s, face Zimbabwe

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి