శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Sudeep Key Role in ‘Varanasi’ : ‘ఈగ’ తర్వాత మళ్లీ రాజమౌళి–సుదీప్ కాంబో.. ‘వారణాసి’లో కీలక పాత్ర

    12 hours ago

    సూపర్ స్టార్ Mahesh Babu – దర్శకధీరుడు S. S. Rajamouli కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘వారణాసి’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాది విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. ఇందులో మహేష్ బాబు ‘రుద్ర’గా సరికొత్త లుక్, పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం విజువల్ గ్రాండియర్‌గా ఉండబోతోందని టాక్.

    ఇక కన్నడ సూపర్ స్టార్ Sudeep కీలక పాత్రలో నటించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘ఈగ’ తర్వాత మళ్లీ రాజమౌళి–సుదీప్ కాంబినేషన్‌లో రానున్న ప్రాజెక్ట్ ఇదేనని అంటున్నారు. అలాగే Baahubali: The Beginningలో సుదీప్ చేసిన చిన్న పాత్ర కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే తరహాలో ‘వారణాసి’లోనూ ఆయనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కిందని సమాచారం. అయితే అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Shikhar Dhawan shares Sangeet pics with Sophie Shine
    తర్వాత ఆర్టికల్
    Inside Savji Dholakia’s 50-Acre Private Estate: A real estate vision beyond luxury

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి