శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    President of India : విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకలు – ద్రౌపదీ ముర్ము హాజరు

    7 hours ago

    భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR) కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖపట్నం చేరుకున్నారు. సముద్ర భద్రత, నౌకాదళ సామర్థ్య ప్రదర్శనకు ప్రతీకగా నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ వేడుకకు దేశ విదేశాల నౌకాదళ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశాఖ విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ఆతిథ్య ఏర్పాట్లు చేశారు.

    ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా భారత నౌకాదళ శక్తి, ఆధునిక సాంకేతిక సామర్థ్యాలు, సముద్ర భద్రతలో భారత పాత్రను ప్రపంచానికి చాటిచెప్పేలా ప్రత్యేక పరేడ్‌లు, నౌకా ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    T20 WC: Scotland post 170/7 against Nepal
    తర్వాత ఆర్టికల్
    Kiran Rao down with chikunguniya, urges people to take precautions

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి