kntv
kntv

కొత్తచెరువు జనసేన పార్టీ వారు మట్టి వినాయకుల పంపిణీ

1 hour ago

శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలో జనసేన పార్టీ నాయకులు గూడా సోమశేఖర, కెంపుల జనార్ధన్ మరియు కొత్తచెరువు జనసేన నాయకుల ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం,  రాయల్ సర్కిల్ నందు మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది