kntv
kntv

భారీగా పెరిగిన ఉల్లి ధరలు

42 minutes ago

 రాష్ట్రాల్లో ఉల్లిపాయల ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి. నెల కిందట కేజీ రూ.30-50 ఉండగా, ప్రస్తుతం రూ.70-80కి చేరింది. తెల్ల ఉల్లి ధర ఏకంగా రూ.100 దాటిపోయింది. హైదరాబాద్ మలక్ పేట హోల్సేల్ మార్కెట్లో క్వింటా ఉల్లి రూ.4,500 నుంచి రూ.5,200 వరకు పలుకుతోంది. ఎల్ నినో ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటకలో దిగుబడి తగ్గడమే ఇందుకు కారణం.