kntv
kntv

నూతన పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ...

1 hour ago

కంచికచర్ల ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్లకు  సెప్టెంబరు 07వ తేదీ నుంచి16వ తేదీ వరకు గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు,వికలాంగులు, ఒంటరి మహిళలు  సచివాలయలలో  అర్హత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.