kntv
kntv

ఐదుకోట్లఆంధ్రుల భవిష్యత్తుతో నీకుఅటలా జగన్ నీకు శున్యతే

1 hour ago

మావిగన్  అని చెప్పి మూడు ప్రాంతాల మధ్య చిచ్చుఏందయ్యా జగన్ నీ బుద్ధి పోనిచ్చుకోవే నీ వంకర బుద్ధిని ప్రజలు చూస్తున్నారు గ్రహించని సర్వే పల్లి జనసేన నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు.శవ రాజకీయాలు కోసం బెంగుళూరు నుంచి రావడం వెళ్ళడం తప్ప ప్రజలకు ప్రతి పక్ష నేత గా జగన్ ప్రజలకు చేసేందేమిటో చెప్పాలన్నారు.